తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు - Hyderabad Latest News

తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఓయూలో టీఆర్​ఎస్​వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కార్మికులకు చీరలు పంపిణీచేశారు.

MLC Kavitha Birthday celebrations OU
ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

By

Published : Mar 13, 2021, 6:13 PM IST

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఓయూలో తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్​ఎస్​వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చూపించిన వ్యక్తి కవిత అని గెల్లు కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. విద్యార్థులకు కేక్, మహిళా కార్మికులకు చీరలు పంపిణీచేశారు.

ఇదీ చూడండి:కార్యకర్త కుమార్తె పుట్టిరోజుకు కేటీఆర్​ విష్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details