పల్లె ప్రగతి మంచి కార్యక్రమమని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశంసించారు. సర్పంచులకు బాధ్యతలు పెంచే విధంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. బెల్టు దుకాణాలు లేనప్పుడే నిజమైన పల్లె ప్రగతి అని ఆయన అభిప్రాయపడ్డారు.
పల్లె ప్రగతి మంచి కార్యక్రమం: జీవన్ రెడ్డి - పల్లె ప్రగతి కార్యక్రమం
పల్లె ప్రగతి మంచి కార్యక్రమమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశంసించారు. మద్యం దుకాణాలు లేనప్పుడే నిజమైన పల్లె ప్రగతి అని అభిప్రాయపడ్డారు.
![పల్లె ప్రగతి మంచి కార్యక్రమం: జీవన్ రెడ్డి బెల్టు షాపులు లేనప్పుడే నిజమైన పల్లె ప్రగతి: జీవన్ రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6396571-thumbnail-3x2-je.jpg)
బెల్టు షాపులు లేనప్పుడే నిజమైన పల్లె ప్రగతి: జీవన్ రెడ్డి
హోం, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలు కలిసి మద్యం దుకాణాలపై దాడి చేయాలన్నారు. ప్రతి ఊరికి ట్రాక్టర్ అవసరం లేకపోవచ్చు.. ప్రభుత్వం ఆలోచించి పంపిణీ చేయాలని కోరారు.
బెల్టు షాపులు లేనప్పుడే నిజమైన పల్లె ప్రగతి: జీవన్ రెడ్డి
Last Updated : Mar 13, 2020, 8:07 PM IST