ఎన్నికలు వస్తేనే సీఎంకు ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఏ హామీ విషయంలోనూ సీఎంకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎన్నికలు వస్తే మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. 10 జిల్లాలను 33కు పెంచి ఒక్క కొత్త ఉద్యోగిని కూడా నియమించలేదన్నారు.
ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తొస్తారు: జీవన్ రెడ్డి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వార్తలు
పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాలపరిమితి మించినా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేయాలేదన్నారు.
ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తొస్తారు: జీవన్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉద్యోగాల భర్తీ నాటకం ఆడుతున్నారని అన్నారు. కాలపరిమితి మించినా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేయాలేదన్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!