సిర్పూర్ కాగజ్‌నగర్‌లో అటవీ అధికారిణిపై జరిగిన దాడిని కాంగ్రెస్ ఖండిస్తోందని మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కొనే ప్రయత్నం చేస్తోందని... గిరిజనుల ఆందోళనపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కుర్చీ వేసుకొని పోడు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
పోడు భూములపై ముఖ్యమంత్రి హామీ ఏమైంది - podulands
సిర్పూర్ కాగజ్‌నగర్ ఘటనను కాంగ్రెస్ ఖండిస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. కుర్చీ వేసుకొని కూర్చొని పోడు సమస్యను పరిష్కరిస్తాన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు.
పోడు భూములపై ముఖ్యమంత్రి హామీ ఏమైంది