రాష్ట్రంలో జరుగుతున్న దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్యే సీతక్క బతుకమ్మ ఆడుతూ హైదరాబాద్లో నిరసన తెలిపారు. ఏపీ సచివాలయం ముందు ఉన్న తెలుగు తల్లి విగ్రహం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అత్యాచారాలు అరికట్టాలని బతుకమ్మ ఆడిన సీతక్క - హైదరాబాద్ లో బతుకమ్మ ఆడిన సీతక్క
రాష్ట్రంలో జరుగుతున్న దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్యే సీతక్క బతుకమ్మ ఆడుతూ హైదరాబాద్ లో నిరసన తెలిపారు.
అత్యాచారాలు అరికట్టాలని బతుకమ్మ ఆడిన సీతక్క
బతుకమ్మ గొప్ప సంస్కృతి అని సీతక్క పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో దళిత బిడ్డలపై వరుస అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఇదీ చదవండి:భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం.. జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేత