ఇదంతా జరగడానికి కారణం తెరాస, ఎంఐఎం పార్టీలేనన్న రాజాసింగ్
ఇదంతా జరగడానికి కారణం తెరాస, ఎంఐఎం పార్టీలేనన్న రాజాసింగ్ - Mla rajasingh talk about ktr
Mla rajasingh release a video గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ఇదంతా జరగడానికి తెరాస, ఎంఐఎం పార్టీలేనని ఆరోపించారు. ఏ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

ఇదంతా జరగడానికి కారణం తెరాస, ఎంఐఎం పార్టీలేనన్న రాజాసింగ్
''కేటీఆర్ ఓ నాస్తికుడు.. దేవుడుని నమ్మరు. 5 వేల మంది పోలీసు బందోబస్తుతో ఫారుఖీ షో చేయించారు. ఓటు బ్యాంకు కోసం కేటీఆర్ ఇలా చేశారు. ఆందోళనలకు కారణం మునావర్ ఫారుఖీ. న్యాయపరంగా ముందుకు వెళ్తా.. భాజపా నన్ను సస్పెండ్ చేసింది. నేను భాజపా అధిష్ఠానానికి సమాధానం చెప్పుకుంటా. పోలీసులపై రాళ్ల రువ్వినోళ్లను ఎంపీ అసద్ సమర్థిస్తున్నారు.'' - ఎమ్మెల్యే రాజాసింగ్
- ఇదీ చూడండి: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు