రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పలు అంశాల గురించి మాట్లాడారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
'పాసుపుస్తకాల కోసం రైతులు తిరగాల్సి వస్తుంది' - అసెంబ్లీలో మాట్లాడిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
శాసనసభ సమావేశాల సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పలు అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టాలని కోరారు.

'పాసుపుస్తకాల కోసం రైతులు తిరగాల్సి వస్తుంది'
'పాసుపుస్తకాల కోసం రైతులు తిరగాల్సి వస్తుంది'
రెవెన్యూశాఖలో అవినీతిని అరికట్టాలని సూచించారు. తహసీల్దార్లు, అదనపు కలెక్టర్ల అవినీతికి పాల్పడుతున్న ఘటనలు అనేకం చూస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :ఆయుష్మాన్ భారత్ అమలుపై సీఎస్‌కు సుప్రీం నోటీసులు
Last Updated : Sep 11, 2020, 8:07 PM IST