తెలంగాణ

telangana

ETV Bharat / state

అదే ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్​ - తెలంగాణ తాజా వార్తలుట

సచివాలయ నిర్మాణంలో భాగంగా దేవాలయాలన్ని తొలగించి... నూతనంగా నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై ఎమ్మెల్యే రాజాసింగ్​ స్పందించారు. ఎక్కడైతే గుడి ఉందో అక్కడే తిరిగి నిర్మించాలని డిమాండ్​ చేశారు.

raja singh react  On the demolition of the temple
అక్కడే కొత్త దేవాలయాన్ని నిర్మించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్​

By

Published : Jul 10, 2020, 6:06 PM IST

సచివాలయం కూలుస్తుండగా పొరబాటున గుడిపై శిథిలాలు పడి కొంచెం ధ్వంసమైందని... తిరిగి కొత్తగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు.

పురాతన దేవాలయం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన ఖండించారు. ఎక్కడైతే పాత దేవాలయం ఉందో అదే స్థానంలో నూతన దేవాలయాన్ని నిర్మించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి :'సచివాలయం కూల్చివేత నిర్ణయం సరైంది కాదు'

ABOUT THE AUTHOR

...view details