వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ కార్పోరేషన్ పరిధిలో రూ.28 లక్షలతో నిర్మించిన పట్టణ వీధి వ్యాపారుల కోసం సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు.
Mla prakash goud: వీధి వ్యాపారులకు ప్రభుత్వం పెద్దపీట - telangana news updates
బండ్లగూడ కార్పోరేషన్ పరిధిలో రూ.28 లక్షలతో నిర్మించిన పట్టణ వీధి వ్యాపారుల కోసం సమీకృత మార్కెట్‌ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ప్రారంభించారు. వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
Mla prakash goud
వీధి వ్యాపారాలు చేస్తుంటే.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఆ ప్రమదాలను అరికట్టేందుకు ఒకే దగ్గర కూరగాయలు, పూలు, మాంసం దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని వర్గాల అభివృద్దికి కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి:CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ