తెలంగాణ

telangana

ETV Bharat / state

'నీటిని సంరక్షిద్దాం.. భవిష్యత్తు తరాలకు కానుకగా ఇద్దాం' - ముషీరాబాద్​ వార్తలు

ముషీరాబాద్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ప్రజలు మంచి నీటిని పొదుపుగా వాడి భవిష్యత్​ తరాల కోసం సంరక్షించాలని ఆయన కోరారు.

MLA Mutta gopal INAUGURATION the bore well in the fish market in the Musheerabad division of Hyderabad.
భవిష్యత్​ తరాల కోసం నీటిని సంరక్షించాలి

By

Published : Jun 1, 2020, 4:07 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ డివిజన్​లోని చేపల మార్కెట్​లో బోర్​వెల్ పనులను స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రారంభించారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మంచి నీటిని పొదుపుగా వాడి భవిష్యత్తు తరాల కోసం నీటిని సంరక్షించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details