ముఖ్యమంత్రి సహాయ నిధిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సీఎం సహాయనిధి పొందడానికి దళారులను ఆశ్రయించవద్దని చెప్పారు.
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - MLA Muthagopal Distributed CM relief fund checks
హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MLA Muthagopal Distributed CM relief fund checks