తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ముఠా గోపాల్​ - mla muta gopal latest news

బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. హైదరాబాద్​ బోలాక్​పూర్​లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ ముఠా పద్మా నరేశ్​తో కలిసి పాదయాత్ర చేశారు.

mla muta gopal visit musheerabad consistency in hyderabad
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ముఠా గోపాల్​

By

Published : Aug 30, 2020, 5:17 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్​ బోలాక్​పూర్​లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్​, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ ముఠా పద్మ నరేశ్​తో కలిసి పాదయాత్ర చేశారు.

కాలనీవాసులు తమకు డ్రైనేజీ సమస్యలున్నాయని, రాత్రి సమయాల్లో వీధి దీపాలు వెలగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కాలనీవాసుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!

ABOUT THE AUTHOR

...view details