యావత్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి సమైక్యంగా కొవిడ్ 19 నియమాలను పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ చేపల మార్కెట్ వద్ద 99 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఎమ్మెల్యే ముఠాగోపాల్ అభివృద్ధి పనులకు శ్రీకారం - telangana latest news
హైదరాబాద్ ముషీరాబాద్ వద్ద 99 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ ప్రారంభించారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి సమైక్యంగా కొవిడ్ 19 నియమాలను పాటించాలని పేర్కొన్నారు.
MLA MUTA GOPAL
కరోనా రెండో దశ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించాలన్నారు.
ఇదీ చూడండి: 'బ్లాక్ ఫంగస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ముప్పు తక్కువ'
Last Updated : May 22, 2021, 9:02 PM IST