తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: ముఠా గోపాల్​ - ముఠా గోపాల్​ వార్తలు

పేదలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. హైదరాబాద్​లోని రాంనగర్​లో ముషీరాబాద్, కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: ముఠా గోపాల్​
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: ముఠా గోపాల్​

By

Published : Jun 10, 2021, 1:57 PM IST

హైదరాబాద్​లోని రాంనగర్​లో ముషీరాబాద్, కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అందించారు. పేదలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుందన్నారు. రేషన్​ కార్డుల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొటర్లు సునిత ప్రకాష్ గౌడ్, సుప్రియ నవీన్ గౌడ్, రవి చారి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Viral: 'ఆలూ చిప్స్​'తో కర్రీ- ఇదేం వెరైటీ?

ABOUT THE AUTHOR

...view details