తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2021, 7:34 PM IST

ETV Bharat / state

షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీతా ప్రకాశ్​ గౌడ్, సుప్రియ, నవీన్ గౌడ్, రవిచారి, మహమ్మద్ గౌస్ ఉద్దీన్​ పాల్గొన్నారు.

MLA muta gopal
షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ముషీరాబాద్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్లు సునీత ప్రకాశ్​ గౌడ్, సుప్రియ, నవీన్ గౌడ్, రవిచారి, మహమ్మద్ గౌస్ ఉద్దీన్​ పంపిణీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ ఆరోగ్యం కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన కొత్త విధానాన్ని అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం సంక్షేమ, విద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చూడండి:అక్రమ క్వారీలపై పీసీబీ చర్యలు.. హైకోర్టు సంతృప్తి

ABOUT THE AUTHOR

...view details