హైదరాబాద్ షేక్పేట్ మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై.. 98 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు.
షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మొయినుద్దీన్ - కార్వాన్ ఎమ్మెల్యే మొయినుద్దీన్ తాజా వార్తలు
షేక్పేట్ మండలంలోని 98 మంది లబ్ధిదారులకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మొయినుద్దీన్
కార్యక్రమంలో పలువురు ఎంఐఎం కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. హైదరాబాద్లో ఓపెన్ నాలాల మూసివేత: మంత్రి కేటీఆర్