హైదరాబాద్ రహమత్నగర్ డివిజన్లో రక్తదాన శిబిరాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని గోపీనాథ్ అన్నారు. శిబిరంలో సుమారు 300 మంది యువతీయువకులు, తెరాస కార్యకర్తలు రక్తదానం చేశారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - hyderabad latest news
రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలన్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. హైదరాబాద్ రహమత్నగర్ డివిజన్లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే