తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత నిధులతో... అంబులెన్స్​ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు - సొంత నిధులతో కూకట్​పల్లిలో అంబులెన్స్​ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు

ప్రజల సమస్యలను తెలుసుకుని.. తీర్చేవారే.. అసలైన ప్రజానాయకులు.. కూకట్​పల్లిలో ప్రజలు అంబులెన్స్​ కొరతతో ఇబ్బందులు పడకూడదని.. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు.. అంబులెన్స్​ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్​కు 22 లక్షల చెక్కును అందజేశారు.

MLA Krishna Rao set up an ambulance in Kukat Palli with his own funds
సొంత నిధులతో... అంబులెన్స్​ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు

By

Published : Jul 27, 2020, 2:30 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. తన సొంత నిధులతో నియోజకవర్గంలో అంబులెన్స్​ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్​కు... 22 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అంబులెన్స్​ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి.. కేటీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా మంత్రికి ఇచ్చారు.

రెండో అంబులెన్స్​ ఏర్పాటుకు ఆయనతో పాటు దండమూడి ఎస్టేట్​ వారు.. మరో 22 లక్షల నిధులను కేటీఆర్​కు అందజేశారు.

సొంత నిధులతో... అంబులెన్స్​ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు

ABOUT THE AUTHOR

...view details