కార్వాన్ నియోజకరవర్గ ఎమ్మెల్యే కౌసర్ మెుహినుద్దీన్ తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తిపై దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సదరు వ్యక్తిని ఎందుకు మద్యం సేవించావు అంటూ ఆయన కర్రతో కొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. అయితే తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకొని మద్యం సేవించినందుకే తనను కొట్టినట్లు బాధితుడు చెప్పుకొచ్చాడు.
సొంత ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే - kousar mohinuddin
కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మెుహియుద్దీన్ తన కార్యాలయ అటెండర్ను కర్రతో కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. కానీ తన మంచి కోసమే ఎమ్మెల్యే దండించారని అటెండర్ చెప్పుకొచ్చారు.
![సొంత ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4110376-thumbnail-3x2-mla.jpg)
సొంత ఉద్యోగిపై కర్రతో దాడి చేసిన ఎమ్మెల్యే
Last Updated : Aug 12, 2019, 8:18 AM IST