హైదరాాబాద్ చందానగర్ పీజేఆర్ స్టేడియంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరికెపుడి గాంధీ సూపర్ స్ప్రెడర్లకు వాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. వేయి మందికి పైగా సూపర్ స్ప్రెడర్లకు కూపన్లు పంపిణీ చేశారు.
vaccination: వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే - తెలంగాణ వార్తలు
సూపర్ స్ప్రెడర్లందరూ వ్యాక్సిన్(vaccine) వేసుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. హైదరాబాద్ చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించారు.
vaccination: వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించ ఎమ్మెల్యే
చందానగర్ పరిధిలో ఉన్న సూపర్ స్ప్రెడర్లు అందరు టీకా(vaccine) వేసుకోవాలని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Balakrishna: ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి