హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ ఓవైసీ ప్లే గ్రౌండ్లో ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కౌసర్ మెుహినుద్దీన్ రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సుమారు 500 మంది పేద ముస్లింలకు రేషన్ కిట్లను అందజేశారు.
రేషన్ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ - MLA Akbaruddin Owaisi distributed ration kits
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న సుమారు 500 మందికి పేద ముస్లింలకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ రేషన్ కిట్లను పంపిణీ చేశారు.
MLA Akbaruddin Owaisi latest news
అనంతరం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.