తెలంగాణ

telangana

ETV Bharat / state

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన - minister mallareddy

కాప్రా సర్కిల్​లోని మీర్పేట్​ హెచ్​బీకాలనీలో పలు అభివృద్ధి పనులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

By

Published : Nov 5, 2019, 11:37 PM IST

హైదరాబాద్ కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్​బికాలనీలో పలు అభివృద్ధి పనులకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ పనులతోపాటు, మురుగునీటి కాలువ పనులను 7కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక కృష్ణానగర్ కాలనీ నుంచి రాజారాజేశ్వరి ఫంక్షన్ హాల్ వరకు సుమారు 7 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details