త్వరపడండి..!
మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ అవుతారా?
సినిమా, ఫ్యాషన్....ఈ రెండు రంగాలు యువతను అత్యంత ఆకట్టుకునే అంశాలు. వీటిలో రాణించాలనుకునే వారికి బ్యూటీ కాంటెస్ట్ ద్వారానే అవకాశాలు వస్తుంటాయి. మరి అలాంటి ఔత్సాహికుల కోసం మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ పోటీ వేదికైంది.
అందాల పోటీలు...
8 ఆడిషన్లు నిర్వహించి విజేతలను ఎంపిక చేయనున్నారు. పాల్గొనాలనుకునేవారు మొబైల్ నెంబర్ల ద్వారా లేదా కార్యాలయాలకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. 16 నుంచి 28 వయసు ఉన్న వాళ్లు ఈ పోటీలకు అర్హులు.
ఇవీ చూడండి:ర్యాంప్ వాక్‌తో కరిష్మా.. చరిష్మా