తెలంగాణ

telangana

ETV Bharat / state

బేగంపేటలో తల్లీ పిల్లలు అదృశ్యం... - తల్లీపిల్లలు అదృశ్యం

ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి అదృశ్యమైన ఘటన హైదరాబాద్​ బేగంపేట పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

missing case in Hyderabad
తల్లీ పిల్లలు అదృశ్యం.. పోలీసుల విచారణ

By

Published : Dec 12, 2019, 10:02 AM IST

హైదరాబాద్​ బేగంపేట రసూలుపురాకు చెందిన రెడ్డబోయిన కవిత ఆమె కుమారుడు కార్తీక్, కుమార్తె మానస కనిపించకుండా పోయారు. ఇంట్లో నుంచి తన కూతురు కొడుకును తీసుకుని కవిత బయటకు వెళ్లినట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి పిల్లలను వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఎక్కడా వారి జాడ లభించలేదని తెలిపారు. కవిత భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లీ పిల్లలు అదృశ్యం.. పోలీసుల విచారణ

ABOUT THE AUTHOR

...view details