పరిశ్రమల శాఖ మెగా ప్రాజెక్టులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ - మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
15:37 July 16
పరిశ్రమల శాఖ మెగా ప్రాజెక్టులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. భారీ పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలు, పలు కంపెనీలు అర్డర్లు లేక సతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రులు చర్చించారు. ప్రత్యామ్నాయ చర్యలు, పలు రాయితీలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఇదీ చూడండి :పరీక్షలు పెంచండి: మంత్రి ఈటలతో కాంగ్రెస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు