సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెట్‌లో వసతుల కల్పన ఏర్పాటు చేయనున్నట్లు శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మార్కెట్ అసోసియేషన్ సహకారంతో చెట్లు నాటే కార్యక్రమాన్నిచేపడతామన్నారు. త్వరలోనే సకల సౌకర్యాలతో కూడిన మార్కెట్‌ను వ్యాపారులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
'మోండా మార్కెట్‌కు మౌలిక వసతులు కల్పిస్తాం' - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్తలు
సికింద్రాబాద్ మోండా మార్కెట్‌ను మౌలిక సదుపాయలతో ఆధునిక విపణిగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
'మోండా మార్కెట్‌కు మౌలిక వసతులు కల్పిస్తాం'
Last Updated : Mar 8, 2020, 8:43 AM IST