గన్‌పార్కు వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాళి - telangana state budget
బడ్జెట్ సమావేశాలకు ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గన్‌పార్కు వద్ద నివాళులర్పించారు. అమరవీరులకు స్థూపానికి పుష్ఫాగుచ్చాలు అర్పించారు. జై తెలంగాణ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు నినదించారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి సహా శాసనభ్యులు గన్‌పార్కు వద్ద నివాళి అర్పించినవారిలో ఉన్నారు.
గన్‌పార్కు వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాళి