రాష్ట్ర ప్రజలకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బిడ్డలందరికీ విజయ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలను వెలిగించాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి కూడా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు కేటీఆర్, హరీశ్ - దసరా శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్
రాష్ట్ర ప్రజలకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ విజయ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు కేటీఆర్, హరీశ్