బీసీ సంక్షేమశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ సమీక్షించారు. ఆర్థిక, బీసీ సంక్షేమశాఖ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. బీసీలకు బడ్జెట్లో రూ.7వేల కోట్లు కేటాయించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీల జనాభా మేరకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
బీసీలకు రూ.7వేల కోట్లు కేటాయించాలి: గంగుల కమలాకర్ - తెలంగాణ బడ్జెట్
బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్లో బీసీలకు రూ. 7వేల కోట్ల మేర నిధులు కేటాయించాలని ఆర్థిక, బీసీ సంక్షేమ అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు.
బీసీలకు రూ.7వేల కోట్లు కేటాయించాలి: గంగుల కమలాకర్