తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా తీవ్రతపై మంత్రి ఈటల సమీక్ష - telangana varthalu

minister eetela review
రాష్ట్రంలో కరోనా తీవ్రతపై మంత్రి ఈటల సమీక్ష

By

Published : Apr 7, 2021, 4:07 PM IST

Updated : Apr 7, 2021, 4:39 PM IST

16:06 April 07

రాష్ట్రంలో కరోనా తీవ్రతపై మంత్రి ఈటల సమీక్ష

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మహమ్మారి కట్టడికి వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతున్నా ప్రజల నిర్లక్ష్యంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి ఈటల రాజేందర్​ సమీక్ష చేపట్టారు. 

ఆ భేటీకి పలువురు వైద్యారోగ్యశాఖ అధికారులు, సూపరింటెండెంట్లు హాజరయ్యారు. వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటల అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: పగిలిన మిషన్​భగీరథ పైప్​లైన్​... కొట్టుకుపోయిన ధాన్యం

Last Updated : Apr 7, 2021, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details