వర్షాల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం అంచనాలు రూపొందించామని మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. జాతీయ రహదారులపై దెబ్బతిన్న చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పనులను ఆర్అండ్బీ శాఖ చేపట్టిందని తెలిపారు.
'వర్షాల కారణంగా దెబ్బతిన్న వాటి గురించి అంచనాలు రూపొందించాం' - అసెంబ్లీ వార్తలు
వర్షాల కారణంగా జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని... వాటికి తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టి.. ఆర్అండ్బీ శాఖ గుంతలు పూడ్చిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు.
!['వర్షాల కారణంగా దెబ్బతిన్న వాటి గురించి అంచనాలు రూపొందించాం' minister-vemula-prashnath-reddy-on-roads-at-telagana-assembly-mansoon-session-2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8736010-thumbnail-3x2-vemula.jpg)
'వర్షాల కారణంగా దెబ్బతిన్న వాటి గురించి అంచనాలు రూపొందించాం'
'వర్షాల కారణంగా దెబ్బతిన్న వాటి గురించి అంచనాలు రూపొందించాం'
రోడ్లు, కల్వర్టులు, కాలిబాటలు, వంతెనల మరమ్మతులు కోసం అంచనాలు రూపొందించామని మంత్రి వెల్లడించారు. నిధులను కేటాయించాడనికి రాష్ట్ర పీడబ్ల్యూసీ, ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారికి పంపించినట్లు మంత్రి వేముల తెలిపారు.
ఇదీ చూడండి:ఎంతైనా ఖర్చు పెడతాం.. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం: ఈటల
TAGGED:
telagana assembly news