రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల 83,000 రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు చేశామని.. డిసెంబర్ నాటికి లక్ష ఇళ్లు పూర్తి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెండు పడకల ఇళ్లు చూశాక సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కలలో కూడా గుర్తొస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. భట్టికి లక్ష ఇళ్లు చూపించి తీరుతామని మంత్రి అన్నారు. రాష్ట్ర ఇస్తున్న ఒక్కో ఇల్లు.. కేంద్రం ఇస్తున్న ఐదు ఇళ్లతో సమానమని మంత్రి పేర్కొన్నారు.
భట్టికి లక్ష ఇళ్లు చూపించి తీరుతాం : మంత్రి వేముల - CLP Leader Mallu Bhatti Vikramarka
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూశాక.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కలలో కూడా అవే కనిపిస్తున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టికి లక్ష ఇళ్లు చూపించి తీరుతాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఒక్కో ఇల్లు.. కేంద్రం ఇచ్చే ఐదు ఇళ్లతో సమానమని మంత్రి వ్యాఖ్యానించారు.
భట్టికి లక్ష ఇళ్లు చూపించి తీరుతాం : మంత్రి వేముల