నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో 69లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మార్క్‌ఫెడ్ భవనానికి ఆయన భూమిపూజ చేశారు.
మార్క్‌ఫెడ్ భవనానికి మంత్రి వేమలు భూమి పూజ - minister vemula prashanth reddy news
69 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నిజామాబాద్ జిల్లా మార్క్‌ఫెడ్ భవనానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భూమి పూజ చేశారు. మార్కెట్ ఏర్పడిన నాటి నుంచి అద్దె భవనంలో విధులు కొనసాగించారని... కేసీఆర్ ఆదేశాల మేరకు సొంత భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు.
మార్క్‌ఫెడ్ భవనానికి మంత్రి వేమలు భూమి పూజ
మార్కెట్ ఏర్పడిన నాటి నుంచి కార్యాలయాలు అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయని... కార్పొరేషన్‌కు సొంత భవనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యాక్ సెంటర్, మార్క్‌ఫెడ్ భవనం, ఐటీ హబ్‌లతో నిజామాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుందని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి:కోర్కెలు తీర్చే గట్టు తిమ్మప్ప ఉత్సవాలు నేటినుంచే..