తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని - పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని

దీపావళి పండుగను పురస్కరించుకుని పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి తలసాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

minister thalasani visited bhagyalakshmi temple
పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని

By

Published : Nov 14, 2020, 4:07 PM IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

భాగ్యలక్ష్మి దేవాలయానికి శశికళ కుటుంబం వంశపారంపర్యంగా చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. ఈ గుడికి సంవత్సరం పొడవునా భక్తులు వస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:దటీజ్ ప్రసాద్: ఈ హైదరాబాదీ 77 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కేశాడు!

ABOUT THE AUTHOR

...view details