హైదరాబాద్ బంజారాహిల్స్‌లో డ్రీమ్‌లైన్ పర్నిచర్ షోరూమ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సినీ నటి మన్నారా చోప్రా పాల్గొన్నారు. భాగ్యనగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. అందంమైన గృహోపకరనాలను నగరవాసులు ఎక్కువగా ఇష్టపడుతారని తలసాని చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఇంటిని అందంగా అలకరించుకునేందుకు ఇష్టపడుతున్నారని మన్నారా తెలిపారు.
'డ్రీమ్‌లైన్' షోరూం ప్రారంభించిన మంత్రి తలసాని - గృహోపకరనాలను
హైదరాబాద్‌లో డ్రీమ్‌లైన్ పర్నిచర్ షోరూమ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.
'డ్రీమ్‌లైన్' షోరూం ప్రారంభించిన మంత్రి తలసాని