పశుసంవర్ధ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ కార్యనిర్వహణ అధికారి సురేశ్ సాదర స్వాగతం పలికారు. దర్శన అనంతరం దేవాలయ సిబ్బంది మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు.
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి తలసాని - కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి తలసాని వార్తలు
ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మను పశుసంవర్ధ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో సురేశ్ సాదర స్వాగతం పలికారు.
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి తలసాని
రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీలో కూడా విజయ పాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు కేసీఆర్ సమీక్ష