సికింద్రాబాద్ సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్కు చెందిన తెరాస నాయకులు నారాయణ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ సోమవారం నారాయణ ఇంటికి వెళ్లి... మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెరాస నాయకుని మృతి పట్ల మంత్రి తలసాని దిగ్భ్రాంతి
తెరాస నాయకులు నారాయణ మృతి పట్ల మంత్రి తలసాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం నారాయణ ఇంటికి వెళ్లి... మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నారాయణ మృతి పట్ల మంత్రి తలసాని దిగ్భ్రాంతి
కుటుంబ సభ్యులను పరామర్శించి.. ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సనత్ నగర్లోని పార్టీ శ్రేణులు ఆయన మరణం తీరనిలోటని అన్నారు.
ఇదీ చదవండి: 'అద్దెలు పెరిగింది హైదరాబాద్లో మాత్రమే!'