జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1వ తేదీన జరగనున్న ఈ ఎన్నికల్లో... తెరాస కచ్చితంగా గెలుస్తుందని... పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
'గ్రేటర్లో 104 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటాం' - జీహెచ్ఎంసీ ఎన్నికల వార్తలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 150 డివిజన్లలో 104 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
!['గ్రేటర్లో 104 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటాం' minister talasani srinivas yadav on ghmc election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9567545-thumbnail-3x2-talasa.jpg)
'150 డివిజన్లలో 104 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటాం'
'150 డివిజన్లలో 104 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటాం'
150 డివిజన్లలో 104 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. రెండు రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతామంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
Last Updated : Nov 17, 2020, 2:32 PM IST