సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు.
జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తలసాని - Minister Talasani srinivas yadav met supreme court Justice NV Ramana
సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరివురు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.
జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన మంత్రి తలసాని
ఎస్ఆర్ నగర్‌లోని జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఆయనను తలసాని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 40నిమిషాల పాటు వివిధ అంశాలపై జస్టిస్‌తో చర్చించారు.
ఇదీ చదవండి:ఫామ్‌హౌస్‌లో జన్మదిన వేడుకలు.. అదుపులో 70 మంది యవత