ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్లు కృషి చేయాలని... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో... కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు.
'ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు కృషి చేయాలి' - కార్పొరేటర్లతో భేటీ అయిన మంత్రి తలసాని
ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
!['ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు కృషి చేయాలి' minister-talasani-srinivas-yadav-meeting-with-corporators-at-his-home-in-west-marredpally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8709988-thumbnail-3x2-talasani.jpg)
'ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు కృషి చేయాలి'
నియోజకవర్గ పరిధిలో పర్యటించి... ప్రజా సమస్యలను తెలుసుకోవాలని, అధికారులతో చర్చించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్న మంత్రి..... ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి:వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం