సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ బోయిగూడా అతెల్లి ప్లాజాలో స్నూకర్ పార్లర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. యువత ఈ పార్లర్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. స్నూకర్స్ ఆట వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందని మంత్రి తెలిపారు.
'స్నూకర్స్ గేమ్‌తో ఏకాగ్రత పెరుగుతుంది' - మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
స్నూకర్స్ ఆట వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
!['స్నూకర్స్ గేమ్‌తో ఏకాగ్రత పెరుగుతుంది' minister talasani srinivas yadav inaugrated snookers parlour in secundrabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5380325-thumbnail-3x2-tal.jpg)
స్నూకర్స్ గేమ్‌తో ఏకాగ్రత పెరుగుతుంది
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, నిర్వాహకులు పాల్గొన్నారు.
స్నూకర్స్ గేమ్‌తో ఏకాగ్రత పెరుగుతుంది