కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో దళారులను నమ్మొద్దని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని
పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు.
TRS