తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుద్వార్​లో మంత్రి తలసాని ప్రత్యేక పూజలు - Minister Talsani Srinivas Yadav latest news

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి తలసాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కేసీఆర్ జన్మదినం సందర్భంగా తలసాని ప్రత్యేక పూజలు
కేసీఆర్ జన్మదినం సందర్భంగా తలసాని ప్రత్యేక పూజలుకేసీఆర్ జన్మదినం సందర్భంగా తలసాని ప్రత్యేక పూజలు

By

Published : Feb 17, 2021, 11:09 AM IST

Updated : Feb 17, 2021, 11:24 AM IST

కేసీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం స్థానిక అమీర్​పేటలోని గురుద్వార్​లో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుద్వార్ మతపెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో సిక్కు మత పెద్దలు, తెరాస కార్యాకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు.

Last Updated : Feb 17, 2021, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details