తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో మా మద్దతు తెరాసకే: అసదుద్దీన్​ ఓవైసీ - తలసాని సాయికిరణ్​

సికింద్రాబాద్ నుంచి తెరాస అభ్యర్థిగా బరిలో ఉన్న తన కుమారుడు సాయి కుమార్​తో కలసి...మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ను కలిశారు. సాయికిరణ్​ విజయానికి సహకరించాలని కోరారు.

మా మద్దతు తెరాసకే

By

Published : Mar 24, 2019, 6:56 PM IST

మా మద్దతు తెరాసకే
మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, సికింద్రాబాద్​ లోక్​సభ తెరాస ఎంపీ అభ్యర్థి సాయికిరణ్​ ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సాయికిరణ్​ విజయానికి సహకారం అందించాలని మంత్రి కోరారు. ఒక్క సికింద్రాబాద్​లోనే కాకుండా తెరాస తరపున పోటీచేస్తున్న వారందరికి తమ పార్టీ మద్దతు ఉంటుందని తలసానికి ఓవైసీ హామీ ఇచ్చారు.ఇవీ చూడండి:హైదరాబాద్​ను రెండవ రాజధాని చెయ్యాలి: రేవంత్

ABOUT THE AUTHOR

...view details