తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నాం: మంత్రి తలసాని - సీసీరోడ్​ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని

సికింద్రాబాద్​లోని రాంగోపాల్​ పేట్​ డివిజన్​ పరిధిలోని నల్లగుట్ట వద్ద సీసీ రోడ్డు​ పనులను మంత్రి శ్రీనివాస్​ యాదవ్​ శంకుస్థాపన చేశారు. డివిజన్​ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు.

సీసీరోడ్​ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని

By

Published : Nov 13, 2019, 4:08 PM IST

సీసీరోడ్​ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి తలసాని
అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ స్పష్టం చేశారు. రాంగోపాల్​పేట్​ డివిజన్​ పరిధిలోని నల్లగుట్ట వద్ద సీసీ రోడ్​ పనులను మంత్రి శ్రీనివాస్​ యాదవ్​ శంకుస్థాపన చేశారు. డివిజన్​ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. కమ్యూనిటీ హాల్​ వద్ద అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో చెత్తను తొలగించాలని జీహెచ్​ఎంసీ అధికారులకు సూచించారు. రోడ్లు డ్రైనేజీ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్​ అరుణ, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details