తెలంగాణ

telangana

ETV Bharat / state

తలసాని డ్యాన్స్.. తొట్టెల ఊరేగింపులో జోష్.. - ఉజ్జయినీ బోనాలు

డప్పు చప్పుళ్లు వింటే ఎవరికైనా చిందేయాలనిపిస్తుంది. ఉజ్జయిని మహంకాళి బోనాలు సందర్భంగా జరిగిన తొట్టెల ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పోతురాజులతో కలిసి నృత్యం చేశారు.

మంత్రి నృత్యం

By

Published : Jul 22, 2019, 9:25 AM IST

Updated : Jul 22, 2019, 9:45 AM IST

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. పోతురాజులు విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాల మధ్య తొట్టెల ఊరేగింపు బండ్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పోతురాజులతో కలిసి నృత్యం చేశారు. ఆద్యంతం భక్తిలో మునిగి అందరితో కలిసి నృత్యాలు చేస్తూ అలరించారు.

పోతురాజులతో కలిసి నృత్యం చేసిన మంత్రి
Last Updated : Jul 22, 2019, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details