టాలీవుడ్ నటుడు శ్రీకాంత్‌ను సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఫిల్మ్ నగర్ లోని శ్రీకాంత్ నివాసానికి ఎమ్మెల్సీలు నవీన్ యాదవ్, ప్రభాకర్లతో కలిసి వెళ్లిన తలసాని.. శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు శ్రీకాంత్‌తో మాట్లాడారు.
శ్రీకాంత్‌ను పరామర్శించిన మంత్రి తలసాని
హీరో శ్రీకాంత్‌ను మంత్రి తలసాని పరామర్శించారు. రెండురోజుల క్రితం మరణించిన శ్రీకాంత్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
శ్రీకాంత్‌ను పరామర్శించిన మంత్రి తలసాని
శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు సోమవారం అనారోగ్యంతో పరమపదించారు. వారి కుటుంబసభ్యులను మంత్రి, ఇతర నేతలు పరామర్శించి ఓదార్చారు.
ఇవీ చూడండి:నల్గొండలో రచ్చరచ్చ..ఎమ్మెల్యేల కొట్లాట..