సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని లక్ష్మీనగర్‌లో మాజీ మంత్రి నర్సింగరావు విగ్రహాన్ని.. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. నర్సింగరావు సేవలు మరువలేనివని మంత్రి కొనియాడారు. పేద, బడుగు బలహీనవర్గాల నాయకుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు.
నర్సింగరావు సేవలు మరవలేనివి: మంత్రి తలసాని - Animal Husbandry Minister Talasani Srinivas Yadav
మాజీ మంత్రి, దివంగత నేత డి.నర్సింగరావు సేవలు మరువలేనివని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ లక్ష్మీనగర్‌లో నర్సింగరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్