గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకోలేదని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగా గౌడ కుల వృత్తిని ఆదుకోవడానికి నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ 116 జీవోను విడుదల చేయడం జరిగిందన్నారు. తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో ఫుడ్ కోర్ట్‌ను ఏర్పాటు చేసి నీరా స్టాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం విడతల వారీగా జిల్లాలలో ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
జలవిహార్ వద్ద నీరా స్టాల్‌కు మంత్రి స్థల పరిశీలన
కేసీఆర్.. సీఎం అయ్యాక కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందుకే గౌడ కులస్థుల కోసం నీరా ప్రాజేక్టు ఏర్పాటు చేస్తూ 116 జోవో విడదల చేశారని తెలిపారు. హైదరాబాద్‌లో నీరా స్టాల్ ఏర్పాటుకు జలవిహార్ వద్ద టూరిజం ఎండీ మనోహర్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థలాన్ని పరిశీలించారు.
జలవిహార్ వద్ద నీరా స్టాల్‌కు మంత్రి స్థల పరిశీలన
ఇవీచూడండి: గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్ వీడియో