డా. బీఆర్.అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తన నివాసంలో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
'అంబేడ్కర్ ఆశయాల మేరకే రాష్ట్రంలో పాలన' - MINISTER SRINIVAS GOUD PAYS TRIBUTE IN HIS HOUSE
రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తన నివాసంలో చిత్రపటానికి నివాళులర్పించారు.
'అంబేడ్కర్ ఆశయాలనుగునంగానే రాష్ట్రంలో పాలన'
అణగారిన వర్గాలకు ఆద్యుడైన రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త అంబేడ్కర్... దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. వారి ఆశయాలు అందరికీ స్ఫూర్తి దాయకమని వ్యాఖ్యానించారు.